1000 కోట్ల క్లబ్ లోకి 'కేజీఎఫ్ 2'

Admin 2022-05-02 02:50:02 ENT
15 రోజుల్లో ఈ సినిమా 1000 కోట్లకి పైగా వసూళ్లను సాధించడం విశేషం. దక్షిణాది నుంచి 1000 కోట్లను రాబట్టిన మూడో సినిమా ఇది. తొలి రెండు స్థానాల్లో 'బాహుబలి 2' .. 'ఆర్ ఆర్ ఆర్' ఉన్నాయి. 'కేజీఎఫ్' తరువాత హీరోగా యశ్ క్రేజ్ ఎంతగా పెరిగిందో అంతకంటే ఎక్కువగా దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ఇమేజ్ పెరిగింది.