'లవ్ స్టోరీ' పాట చిత్రీకరణలో నాగ చైతన్య, సాయిపల్లవి

Admin 2020-09-16 11:44:11 entertainmen
'లవ్ స్టోరీ' చిత్రం కోసం ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. హీరో హీరోయిన్లు నాగ చైతన్య, సాయిపల్లవి జంటపై ఈ పాటను హైదరాబాదులో చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుంది.