రామోజీ ఫిలిం సిటీలో షూటింగుకి రానున్న విక్రమ్

Admin 2020-09-16 12:14:11 entertainmen
తమిళ హీరోలు కూడా షూటింగులు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ హీరో విక్రమ్ తన తదుపరి చిత్రం షూటింగును వచ్చే నెల నుంచి హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో చేయనున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ కూడా నటిస్తున్నాడు.