సాయిపల్లవికి భారీ పారితోషికం

Admin 2020-09-17 12:11:11 entertainmen
'శ్యామ్ సింగ రాయ్' చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో నటించడానికి గాను ఆమె 2 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.