వయ్యారాలు ఒలకబోస్తూ మైమరపిస్తున్న శ్రియ అందం

Admin 2024-02-16 12:05:06 ENT
వయసు పెరిగినా తన అందచందాలు ఏ మాత్రం తగ్గలేదంటుందీ శ్రియ. తాజా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.వయ్యారాలు ఒలకబోస్తూ మైమరపిస్తోంది. కవ్వింపులతో కుర్రాళ్ల గుండెల్లో కాక పుట్టిస్తోంది శ్రియ సరన్. వయసు పెరిగే కొద్ది గ్లామర్ డోస్ మరింత పెంచేస్తూ మైమరిపిస్తోంది.