బ్యూటీ కేతికశర్మ బోల్డ్ ఫోటోషూట్

Admin 2024-02-16 12:21:23 ENT
విపరీతమైన అందాల సుందరి కేతికశర్మ మతిపోగొడుతోంది. రీసెంట్ గా హిట్ అయిన బ్రో సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లుగా ఢిల్లీ క్యూటీ ఫోటోషూట్ లు చేస్తోంది. రెడ్ డ్రెస్ లో విపరీతమైన అందాలను చూపిస్తూ అబ్బాయిలను ఆకర్షిస్తోంది.

మోడ్రన్ డ్రెస్ లో ఫారిన్ కంట్రీలో అందమైన ఫోటోషూట్ చేసింది ఈ క్యూటీ. కిక్కెక్కిస్తున్న బొడ్డు ఎద సంపదను చూపిస్తూ ఫోటోలకు ఇచ్చిన పోజులు చూసి ఆ బరువును ఎలా మోస్తున్నావు బేబీ అంటూ నెటిజన్లు వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.

కేతికశర్మ బ్యూటీ పిక్స్‌ చూసిన మరో నెటిజన్ అయితే ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నేను స్నానం చేయడం ఆపలేను అంటూ మరింత సెటైరికల్‌గా, అసభ్యకరమైన పదాల్ని ఇన్‌డైరెక్ట్‌గా పోస్ట్ చేస్తున్నారు.