టాలీవుడ్ స్టార్ హీరో తో నటించేందుకు జూనియర్ శ్రీదేవి గ్రీన్ సిగ్నల్...!

Admin 2024-02-19 20:25:40 ENT
జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారుతోంది. తెలుగులో తన డెబ్యూ మూవీ రిలీజ్ కాకముందే హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లను హంగామా చేస్తోంది. ఈముద్దుగమ్మ తాజాగా క్రీమ్ కలర్ డ్రెస్ లో తన పరువును చూపిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం దేవరలో నటిస్తున్న ఈ క్యూటీ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. అయితే తాజాగా షేర్ చేసిన ఫోటోలలో జాన్వీ కపూర్ అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గంటల్లోనే ఆరు లక్షల లైక్‌లు వచ్చాయి.

RRR సక్సెస్ తో తారక్, రామ్ చరణ్ లు టాలీవుడ్ స్టార్ హీరోలుగా మారి గ్లోబల్ హీరోలుగా ఎదిగారు. అందుకే ఈ క్యూటీ తన మొదటి సినిమా తారక్‌తో నటించడానికి అంగీకరించింది. చరణ్ తో రెండో సినిమాలో నటించేందుకు జూనియర్ శ్రీదేవి సిగ్నల్ ఇచ్చింది.