ఓటీటీకి వెళ్లిపోతున్న 'గమనం'

Admin 2020-09-21 11:39:11 entertainmen
శ్రియ, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన 'గమనం' చిత్రం షూటింగును పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. సుజనారావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారట.