'సూపర్ మచ్చి' చిత్రం కోసం హైదరాబాదులో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు

Admin 2020-09-21 11:45:11 entertainmen
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న 'సూపర్ మచ్చి' చిత్రం కోసం ప్రస్తుతం హైదరాబాదులో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, కల్యాణ్ దేవ్ తదితరులు ఈ పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇది పూర్తయితే మరొక్క పాట చిత్రీకరణ మాత్రం మిగిలివుంటుంది. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.