షూటింగులో పాల్గొంటున్న రకుల్

Admin 2020-09-22 17:29:11 entertainmen
బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంతో తన పేరును ముడిపెట్టి మీడియాలో వస్తున్న కథనాలను నిలుపుదల చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి, ఊరట పొందిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ హైదరాబాదు తిరిగి వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగులో పాల్గొంటోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది.