- Home
- tollywood
డ్రగ్స్ కేసులో నమ్రత పేరు?
డ్రగ్స్ విచారణ కేసు ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే నటీనటుల జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే పేరు బయటకు రావడం కలకలం రేపింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చింది. జాబితాలో నమ్రత పేరు ఉందంటూ జాతీయ చానళ్లు సంచలన వార్తను వెల్లడించాయి. నమ్రత పేరు వినిపించడంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.