- Home
- tollywood
శర్వానంద్ కి జోడీగా మరోసారి ప్రియాంక అరుళ్ మోహన్
'శ్రీకారం' చిత్రంలో శర్వానంద్ సరసన కథానాయికగా నటిస్తున్న ప్రియాంక అరుళ్ మోహన్ మరోసారి శర్వాకు జోడీగా నటించే అవకాశం కనిపిస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందే 'మహాసముద్రం' చిత్రంలో శర్వానంద్ పక్కన హీరోయిన్ పాత్రకు ప్రియాంకను తీసుకుంటున్నట్టు సమాచారం.