తమన్నా తాజా చిత్రానికి రొమాంటిక్ టైటిల్

Admin 2020-08-22 12:19:41 entertainmen
తమన్నా, సత్యదేవ్ జంటగా నాగశేఖర్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ మూవీ రూపొందుతోంది. కన్నడలో హిట్టయిన 'లవ్ మాక్ టైల్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ని నిర్ణయిస్తున్నట్టు తాజా సమాచారం.