'నువ్వు నేను' అనిత ఇప్పుడు తల్లి కాబోతోంది !

Admin 2020-10-19 10:44:13 entertainmen
2013లో రోహిత్ రెడ్డిని వివాహమాడిన ఆమె, దాదాపు ఏడేళ్ల తరువాత తమ బిడ్డను స్వాగతించనుంది. తాజాగా జరిగిన సీమంతం చిత్రాలను అనిత నెట్టింట పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. తన కడుపులో బిడ్డ కుడివైపునకు ఎక్కువగా కదులుతున్నాడని, ఈ ఫోటోల్లో చూడవచ్చని కూడా అనిత చెప్పింది.