కడుపున పుట్టిన బిడ్డే ఏడిపించాడట! ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న అనసూయ

Admin 2020-10-19 13:23:13 entertainmen
టాలీవుడ్ యాంకర్ అనసూయను, కడుపున పుట్టిన బిడ్డే ఏడిపించాడట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆమె, తీవ్ర భావోద్వేగానికి లోనయింది. తనకు గతంలోకి వెళ్లే అవకాశం కావాలని, ప్రస్తుతం 9 సంవత్సరాల వయసులో ఉన్న అనసూయ కొడుకు అన్నాడట.తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న అనసూయ, "అమ్మా... నేను గతంలోకి వెళ్లాలని అనుకుంటున్నాను. అప్పట్లో కరోనా లేదు, వరదలు లేవు. అప్పుడు ఎంతో ఆనందంగా ఉండేవాడిని" అని తన కుమారుడు చెప్పడంతో ఎంతో బాధపడి, కన్నీరు పెట్టుకున్నానని అనసూయ పేర్కొంది.