- Home
- bothstates
25 మందితో పొలిట్ బ్యూరోను ప్రకటించిన చంద్రబాబు
తెలుగుదేశం కమిటీలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్.రమణను నియమించారు.
పొలిట్ బ్యూరోలో నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, ఎల్.రమణ కూడా ఉన్నారు. వీరు ముగ్గురు ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఉంటారు.