- Home
- bollywood
హిందీ 'ఖైదీ'లో కాజోల్
ఖైదీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వర్షన్ కు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా కార్తీ హీరోగా నటించాడు.సినిమా కథ నేపథ్యంలో హీరోయిన్ ఎవరు లేరు. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఉండవు. హిందీ ఖైదీ కి కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడిస్తున్నారట. హీరోగా నటించబోతున్న అజయ్ దేవగన్ కోసం జోడీగా కాజోల్ ను ఎంపిక చేయడం జరిగిందట. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.