- Home
- health
సిరి, అల్లం జ్యూస్‌తో 6 హెల్త్ బెనిఫిట్స్.. రోజూ పొద్దున్నే తాగితే తిరుగుండదు!
ఉసిరి, అల్లం అనేవి రెండు సూపర్ ఫుడ్స్. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఔషధ గుణాలతో పాటు శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ రెండింటితో జ్యూస్ చేసి ఉదయాన్నే తాగితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. కెఫీన్, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే శీతల పానీయాలతో పోలిస్తే ఈ హెల్త్ డ్రింక్ ఆరోగ్యానికి ఎంతో బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజు ఈ జ్యూస్‌ను డైట్ మెనూలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ జ్యూస్ తాగితే 6 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం.
* డైజేషన్
* ఇమ్యూనిటీ బూస్టర్
* గుండె ఆరోగ్యం
* హెల్తీ స్కిన్, హెయిర్
* వెయిట్ మేనేజ్‌మెంట్
* డీటాక్సిఫికేషన్