- Home
- bothstates
దసరా పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి 3000 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
దసరా పండగ సందర్భంగా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు 3000లని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. 15-10-20 నుండి నిన్నటి వరకు ఎంజిబిఎస్, జెబిఎస్ మధ్య 281 ప్రత్యేక బస్సులు నడిచాయని, ఈ ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు కాక తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నడవనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎంజీబీఎస్ ,జేబీఎస్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఎస్సార్ నగర్, అమీర్పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్ పలు ప్రాంతాల నుండి ఈ ప్రత్యేక బస్సులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 22 నుండి 24 మధ్య 2034 బస్సులు నడుస్తాయని ఆయన పేర్కొన్నారు