దుబాయ్‌లో పోజులిస్తూ. మత్తెక్కిస్తున్న ఊర్వశి...

Admin 2020-10-20 11:49:13 entertainmen
ఊర్వశి రౌతేలా ప్రస్తుతం తెలుగులో `బ్లాక్‌ రోజ్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన సెక్సీ అందాలను ఒలకబోస్తూ అభిమానులను కనువిందు చేస్తుంది. దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫాని చూస్తే ఫోటోలకు పోజులిచ్చింది. ఇందులో గోల్డ్ కలర్‌ సిల్కీ డ్రెస్‌ ధరించి సెక్సీగా ఉంది ఊర్వశి.