మరికొద్ది రోజుల్లో హీరోయిన్ గా వెండితెరపైకి రాబోతున్న సురేఖావాణి కూతురు సుప్రీత మరోసారి తన లేటెస్ట్ లుక్స్ లో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్ చల్ చేసే సుప్రీత ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ ని పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ స్వీట్ గర్ల్ రెగ్యులర్ గా గ్లామర్ ట్రీట్ లు ఇస్తూ యూత్ పల్స్ క్యాచ్ చేస్తూ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఈ బ్యూటీ తాజాగా తన అందంతో మత్తెక్కించింది. సుప్రీత కెమెరా ముందు తన యవ్వన వక్రతలను బహిర్గతం చేయడం ద్వారా అబ్బాయిలలో వేడిని పెంచింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఇప్పుడు సురేఖా వాణి, సుప్రీతలు వేసే వీకెండ్ పార్టీల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఫ్రెండ్స్ తో హాయిగా హుషారుగా, సమయం దొరికితే గోవా వెళ్లి అక్కడి అందాలకు తమ డోస్ గ్లామర్ జోడిస్తారు. ఇవి బ్యాంకాక్ మరియు దుబాయ్‌లలో విచ్చలవిడిగా వెళ్తాయి.