- Home
- tollywood
ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు
మెగాస్టార్ చిరంజీవి అందరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఏదో ఒక విషయమై టచ్ లో ఉంటూనే ఉన్నారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. నీవు చేస్తున్న ప్రాజెక్ట్లు అన్ని కూడా సూపర్ హిట్ అవ్వడంతో పాటు నీకు ఈ సంవత్సరం మరింతగా విజయాలను తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి ఇన్ స్టా లో ఫొటోను షేర్ చేశారు.