- Home
- tollywood
'నాకు కాబోయే వాడు నా షూస్‌తో సమానం' : పూజా హెగ్డే...!
"నాకు కాబోయే వాడు నా షూస్‌తో సమానం" అని అంటోంది హీరోయిన్ పూజా హెగ్డే. అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ టీజర్‌లో హీరోయిన్ డైలాగులు చాలా వెరైటీగా ఉన్నాయి. పనులు భర్తే చేయాలని, జాయింట్ ఫ్యామిలీ అంటే తనకు చిరాకని చెబుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా టీజర్ దసరా సందర్భంగా విడుదలైంది.