- Home
- bollywood
నా భర్తతో ఎలాంటి ఇబ్బంది లేదు : రాధికా ఆప్టే
రాధికా ఆప్టే... బోల్డ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది. 2012లో బ్రిటీష్ మ్యుజీషియన్ బెనెడిక్ట్ టేలర్ ను ఆమె వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు తన వివాహంపై ఆమె ఒక సంచలన ప్రకటన చేసింది. తనకు పెళ్లిపైన, వివాహ వ్యవస్థపైన నమ్మకమే లేదని చెప్పింది. యూకే వీసా వస్తుందనే కారణంతోనే బ్రిటిషన్ ను తాను పెళ్లాడానని తెలిపింది. తన భర్తతో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది.