- Home
- tollywood
"బిగ్‌బాస్"లో సమంతతో పాటు ఆమె మరిది అఖిల్ సందడి చేసారు ...!
బిగ్‌బాస్ ప్రేక్షకులకు నేడు డబుల్ కిక్ . సమంతతో పాటు ఆమె మరిది అఖిల్ కూడా ఇందులో కనపడ్డారు. పండుగ రోజు బిగ్‌బాస్‌లో ఆడబోయే ఆట పేరు స్వయంవరం అని ఆమె తెలిపింది. తన మరిది గెస్ట్ గా వచ్చారని తెలిపి, ఆయనను ఆమె పిలిచింది. ఇకపై సమంతనే ఈ షోలో వ్యాఖ్యాతగా కనపడుతుందా? లేక దసరా రోజు మాత్రమే హోస్ట్ గా ఉంటుందా? అన్న విషయం తెలియాల్సి ఉంది.