రవితేజ సరసన ఒక సినిమాలోనూ :రీతూ వర్మ

Admin 2020-10-26 19:00:13 entertainmen
రీతూ వర్మ ఇప్పుడు తెలుగులో బిజీ అవుతోంది. ఇప్పటికే నానితో 'టక్ జగదీశ్' చిత్రంతో పాటు శర్వానంద్, నాగశౌర్య సినిమాలలో నటిస్తోంది.తాజాగా రవితేజ సరసన ఒక సినిమాలోనూ, కల్యాణ్ రామ్ పక్కన మరో సినిమాలోనూ కూడా రీతూ ఎంపికైనట్టు తెలుస్తోంది.