నానికి జంటగా కృతిశెట్టి

Admin 2020-10-26 19:06:13 entertainmen
నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' పేరిట ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో సాయిపల్లవి, 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి కథానాయికలుగా నటిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. కోల్ కతా నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది.