రష్మికకు భారీ పారితోషికం

Admin 2020-10-27 13:17:13 entertainmen
రష్మిక తాజాగా శర్వానంద్ సరసన ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. 'ఆడాళ్లూ మీకు జోహార్లు' పేరిట రూపొందుతున్న ఈ చిత్రంలో నటించడానికి గాను రష్మికకు కోటి పాతిక లక్షల వరకు పారితోషికాన్ని ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.