- Home
- tollywood
'లవ్ మాక్ టైల్' త్వరలోనే షూటింగ్ మొదలు : తమన్నా
'లవ్ మాక్ టైల్' చిత్రాన్ని తమన్నా, సత్యదేవ్ జంటగా నాగశేఖర్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు ఆమధ్య ప్రకటన వచ్చింది.ఈ చిత్రం ఆగిపోయిందంటూ ఇటీవల వార్తలొస్తున్న నేపథ్యంలో హీరో సత్యదేవ్ వాటిని ఖండించాడు. అలాంటిదేమీ లేదని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని పేర్కొన్నాడు.