- Home
- tollywood
'ఎఫ్ 2'కి సీక్వెల్ గా 'ఎఫ్ 3'
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన హిట్ చిత్రం 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా 'ఎఫ్ 3' చిత్రాన్ని రూపొందించే పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పని జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగును వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభిస్తారు. ఇందులో కూడా వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తారు.