కోహ్లీ, రానా, తమన్నా, గంగూలీలకు : కోర్టు నోటీసులు

Admin 2020-11-04 21:30:13 entertainmen
ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ పై మద్రాసు హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు నోటీసులు పంపించింది. క్రీడా ప్రముఖులకు నోటీసులు పంపించింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు ప్రచారకర్తలుగా ఉన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ ప్రముఖులు రానా, ప్రకాశ్ రాజ్, తమన్నా, సుదీప్ లకు నోటీసులు ఇచ్చింది.