చైతు 'థ్యాంక్యూ'లో ప్రియాంక మోహన్

Admin 2020-11-04 15:55:13 entertainmen
నాగ చైతన్య కథానాయకుడుగా 'థ్యాంక్యూ' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో ముగ్గురు కథానాయికలు నటిస్తారు. వీరిలో ఒకరిగా ప్రియాంక అరుల్ మోహన్ ను తాజాగా ఎంపిక చేశారు.