- Home
- tollywood
భర్తను తెగ పొగిడేస్తున్న కాజల్!
తన భర్త గౌతమ్ చాలా మంచి అబ్బాయి అంటోంది అందాలతార కాజల్ అగర్వాల్. ఇటీవలే తన ప్రియుడు గౌతమ్ ను పెళ్లాడిన కాజల్ అతని గురించి చెబుతూ, 'మంచి మనసున్న వాడు. అందర్నీ గౌరవిస్తాడు. అందర్నీ అర్థం చేసుకుంటాడు. అటువంటి వ్యక్తి భర్తగా దొరకడం నా అదృష్టం' అని చెప్పింది కాజల్.