- Home
- tollywood
నిరాశపరిచిన నితిన్ సినిమా టీఆర్పీ
నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన 'భీష్మ' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఈ చిత్రాన్ని జెమినీ టీవీ ప్రసారం చేయగా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదని తెలుస్తోంది. కేవలం 6.65 టీఆర్పీ మాత్రమే తెచ్చుకుందని సమాచారం.