- Home
- tollywood
'జీ తెలుగు'కు 'నిశ్శబ్దం' హక్కులు
ప్రముఖ నటి అనుష్క కథానాయికగా రూపొందిన 'నిశ్శబ్దం' చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్టుగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే, చిత్రానికి అనుకున్నంతగా ప్రేక్షకాదరణ మాత్రం లభించలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ సొంతం చేసుకుంది.