- Home
- tollywood
ప్రియా ప్రకాశ్ : తెలుగులో మరో సినిమా
తెలుగులో నితిన్ సరసన 'చెక్' సినిమాలో కథానాయికగా నటిస్తున్న మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వరియర్ టాలీవుడ్ లో మరో ఛాన్స్ కొట్టేసింది. తేజ సజ్జ హీరోగా నూతన దర్శకుడు నాగరాజు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కథానాయికగా ప్రియా ప్రకాశ్ నటిస్తుందని తెలుస్తోంది.