రానా దగ్గుబాటి త్వరలో ఓ మల్టీ స్టారర్

Admin 2020-11-09 11:46:13 entertainmen
'విరాటపర్వం' చిత్రంలో నటిస్తున్న రానా దగ్గుబాటి త్వరలో ఓ మల్టీ స్టారర్ చేయనున్నాడు. అందులో తన బాబాయ్ వెంకటేశ్, తను కలసి నటిస్తున్నట్టు తాజాగా రానా వెల్లడించాడు. లాక్ డౌన్ సమయంలో కొన్ని కథలు విన్నాననీ, వాటిలో బాబాయ్ తో చేసే సినిమా ఒకటని చెప్పాడు.