- Home
- tollywood
లాక్ డౌన్ లో షూటింగ్స్ లేక ఇంటికే పరిమితం : రాశీ ఖన్నా
కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులోకి వచ్చి, తాను ఇంట్లో ఉన్న సమయంలో తమిళం మాట్లాడటం నేర్చుకున్నానని, ఆ సమయంలో తాను చేసిన గొప్ప పని అదేనని హీరోయిన్ రాశీ ఖన్నా తెలిపింది.ప్రస్తుతం తమిళనాడులో ఓ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న ఆమె, దీపావళి కోసం ముంబై వచ్చింది. కుటుంబ సభ్యులతో పండగ వేడుకల్లో పాల్గొన్న ఆమె, మీడియాతో మాట్లాడుతూ, కోలీవుడ్ లో తనకు విజయ్ అంటే ఎంతో ఇష్టమని, అతనితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది.