- Home
- tollywood
బిజినెస్ లో అడుగుపెడుతున్న పాయల్ రాజ్
'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ కూడా బిజినెస్ లోకి అడుగుపెడుతోంది. ఇటీవల కథానాయిక సమంత 'సాకి' పేరుతో దుస్తుల బ్రాండును ప్రారంభించిన సంగతి విదితమే. అదే కోవలో ఇప్పుడు పాయల్ 'గూమ్ ఫై' పేరిట దుస్తుల వ్యాపారం చేయనుంది. ఈ విషయాన్ని తనే అధికారికంగా ప్రకటించింది.