'సీటీమార్' చివరి షెడ్యూల్ షూటింగ్

Admin 2020-11-16 19:33:13 entertainmen
గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'సీటీమార్' చిత్రం తాజా షెడ్యూలు షూటింగును ఈ నెల 23 నుంచి హైదరాబాదులో నిర్వహిస్తారు. సింగిల్ షెడ్యూల్ లో దీనిని పూర్తి చేస్తారు. లాక్ డౌన్ కి ముందు జరిగిన షూటింగులో 60 శాతం పూర్తయింది.