ప్రభాస్ రేంజ్ ని పెంచిన 'ఛత్రపతి'

Admin 2020-11-19 20:14:13 entertainmen
ప్రభాస్ రేంజ్ ని ఎంతగానో పెంచిన చిత్రం 'ఛత్రపతి'. రాజమౌళి రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడీ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సంగతి విదితమే. బాలీవుడ్ లో కూడా పేరుతెచ్చుకున్న దర్శకుడు సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో కథానాయికగా బాలీవుడ్ భామనే ఎంపిక చేస్తున్నారట. ఈ విషయంలో ప్రస్తుతం అనన్య పాండే, సారా అలీఖాన్ లతో ఇప్పుడు సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.