- Home
- tollywood
2020 సంవత్సరానికి గాను 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా : రష్మికా మందన్న
రష్మికా మందన్నకు గూగుల్ మరపురాని సర్ ప్రయిజ్ ను ఇచ్చింది. 2020 సంవత్సరానికి గాను 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా రష్మిక ఎన్నికైనట్టు ప్రకటించింది. గూగుల్ లో ఈ సెర్చ్ వర్డ్స్ టైప్ చేస్తే, రష్మిక గురించిన సమాచారం కనిపిస్తోంది. ఇండియాలో ఆమె ఎంతో పాప్యులారిటీని తెచ్చుకున్నారని, ఆమె దుస్తులు ఎంపిక చేసుకునే విధానం అందరినీ ఆకట్టుకుంటుందని, ఆమె ఇప్పుడు సరికొత్త లుక్ లో కనిపిస్తోందని వస్తోంది.