సూర్య సరసన నటించే అవకాశం : రష్మిక

Admin 2020-11-24 15:21:33 entertainmen
'సుల్తాన్' చిత్రం ద్వారా కోలీవుడ్ లో ప్రవేశించింది. ఇటీవలే షూటింగును పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 'ఆకాశం నీ హద్దురా' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న స్టార్ హీరో సూర్య త్వరలో పాండియరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు తాజాగా రష్మికను ఎంచుకున్నట్టు సమాచారం.