- Home
- tollywood
పవన్ కల్యాణ్ తో జతకట్టనున్న 'ఇస్మార్ట్ భామ' నిధి అగర్వాల్
'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్న పవన్ కల్యాణ్ తన తదుపరి చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేయనున్నారు. ఇందులో కథానాయికగా 'ఇస్మార్ట్ భామ' నిధి అగర్వాల్ నటించే అవకాశం వుంది. ప్రస్తుతం చిత్రం యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.