జనవరి నుంచి అఖిల్ కొత్త సినిమా

Admin 2020-11-24 15:51:33 entertainmen
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనుంది. అనిల్ సుంకర నిర్మించే ఈ చిత్రం షూటింగ్ జనవరి నుంచి జరుగుతుంది. ఈ భారీ యాక్షన్ చిత్రంలో కథానాయికగా రష్మిక నటిస్తుందని సమాచారం.