- Home
- tollywood
'రాధే శ్యామ్'లో కీలక పాత్రలో జీవీ ప్రకాశ్
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు అయిన జీవీ ప్రకాశ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఇందులో హీరోకి తమ్ముడి పాత్రలో ప్రకాశ్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.