- Home
- tollywood
ఎన్టీఆర్ సినిమాలో నాయికగా రష్మిక?
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక ఇందులో కథానాయిక పాత్ర కోసం పలువుర్ని పరిశీలిస్తున్నప్పటికీ ఆ అవకాశం హాట్ భామ రష్మికకు దక్కచ్చని సమాచారం.