ఇటీవలే ఇన్ స్టాలో చేరిన మహేశ్

Admin 2020-11-25 21:12:31 entertainmen
మహేశ్ బాబు సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు సామాన్యులు సహా సెలబ్రిటీలు కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 60 లక్షల ఫాలోవర్స్ ను సంపాదించుకుని 6 మిలియన్ క్లబ్బులో చేరాడు. ఇన్ స్టాలోకి వచ్చి ఎంతో కాలం కానప్పటికీ, అత్యంత వేగంగా ఇంతమంది ఫాలోవర్లను సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. దీంతో ఆయన అభిమానులు ఈ విషయాన్ని హైలైట్ చేసుకుంటూ పోస్టులతో పండగ చేసుకుంటున్నారు. 11 మిలియన్ ఫాలోవర్స్ తో అక్కడ కూడా దూసుకుపోతున్నాడు.