- Home
- bollywood
విజయ్ స్క్రీన్ మీద రఫ్ - బయట మాత్రం తను ఎంతో సాఫ్ట్ : అనన్య
విజయ్ దేవరకొండ సరసన నటించడం తన అదృష్టమంటోంది బాలీవుడ్ భామ అనన్య పాండే. పూరీ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్' సినిమాలో ఆమె విజయ్ సరసన నటిస్తోంది.విజయ్ స్క్రీన్ మీద రఫ్ గా కనిపిస్తాడు. అయితే, బయట మాత్రం తను ఎంతో సాఫ్ట్.. అతనితో నటించడం నా అదృష్టం' అని చెప్పింది అనన్య.