హీరో నాగార్జున తదుపరి చిత్రంగా 'బంగార్రాజు'

Admin 2020-12-02 13:19:32 entertainmen
'వైల్డ్ డాగ్' చిత్రాన్ని పూర్తిచేసిన హీరో నాగార్జున తదుపరి చిత్రంగా 'బంగార్రాజు' సినిమా చేయనున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి జరుగుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.